రియల్ ఎస్టేట్ రంగంలో కెరీర్ డెవలప్ చేసుకోవాలనుకునే వాళ్లకు కావ్య డవలపర్స్ వారి ఆహ్వానం !

డబ్బు సంపాదించడానికి రియల్ ఎస్టేట్ రంగమే ఎందుకు ...?   చదవండి  !



డబ్బు ఎక్కువగా సంపాదించాలని కసిగా వుందా ?

కసి మాత్రం సరిపోదు

పట్టుదల, కృషి, ప్రయత్నం - మూడు కూడా ఉండాలి

రాక్షసుడిలా కష్టపడగలగాలి

పని తప్ప వేరే విషయాలమీద ధ్యాస ఉండకూడదు

డబ్బు మీద పిచ్చి ప్రేమ పెంచుకోవాలి

వొళ్ళు వొంచడానికి ముందు ఉండాలి

డ్రీం అంటే నిద్ర పోయాక వచ్చేదిగా ఉండకూడదు

డ్రీం అంటే మిమ్మల్ని నిద్ర లేకుండా చేసేదిగా ఉండాలి

డబ్బు సంపాదించాలని అందరికీ ఉంటుంది

కానీ కొందరే ఎందుకు సంపాదించగలుగుతున్నారో ఒక్కసారి ఆలోచించండి



మీకు కూడా నిద్ర పట్టని కలలు ఉంటె, ఒక్క సారి మమ్మల్ని కలవండి

రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ రంగంలోకి దూకండి


పైసా పెట్టుబడి లేకుండా, ఎటువంటి విద్యార్హత లేకుండా లక్షలు సంపాదించాలంటే రియల్ ఎస్టేట్ ఒక్కటే ఇండియా లో ఏకైక మార్గం

ఈ రంగంలో జీతాలు, భత్యాలు ఉండవు. కమిషన్లు మాత్రం లక్షల్లో ఉంటాయి.

లక్షల్లో జీతాలు వచ్చే విద్యార్హతలు మీదకు ఉంటె, ఉద్యోగాలకే వెళ్ళండి. మీకు రియల్ ఎస్టేట్ అక్కర్లేదు

కోట్లల్లో పెట్టుబడి పెట్టె డబ్బు మీ దగ్గర ఉంటె, వ్యాపారాలు చేసుకోండి. మీకు కూడా రియల్ ఎస్టేట్ అక్కర్లేదు


నేను ఇంత అంత అని   సోది కబుర్లు చెప్పేవాళ్ళు  అలాగే ఉండి పోతారు

గొడ్డులాగా కష్టపడి పనిచేసి, లక్షల్లో కమిషన్ సంపాదించాలనుకునే వారు మాత్రం రియల్ ఎస్టేట్ కు పనికి వస్తారు
రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అవ్వాలంటే షార్ట్ కట్స్ లేవు
కష్టపడటం ఒక్కటే ఏకైక మార్గం 

మీకు అవసరమైన పూర్తి శిక్షణ మేమే ఇస్తాము. మా వద్ద అద్భుతమైన వెంచర్లు ఉన్నాయి.


మీ వయస్సు తో పని లేదు. చదువుతో పని లేదు

రిటైర్డ్ ఉద్యోగులు, గృహిణులు, నిరుద్యోగులు, చిన్న వ్యాపారస్తులు,  
ఇతర మార్కెటింగ్ రంగాలలో ఉన్నవాళ్లు, వ్యాపారాలలో నష్టపోయిన వాళ్ళు
 అప్పుల్లో కూరుకు పోయిన వాళ్ళు,  తక్కువ జీతాలు కలవారు .....
ఇలా ఒకరేమిటి, ఎవ్వరైనా లక్షల్లో డబ్బు కళ్ళ చూడాలనుకుంటే,  
తిరిగి తమ పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలంటే  
రియల్ ఎస్టేట్ రంగం లో మాత్రమే సాధ్యం

అందుకు మన రాష్ట్ర నూతన రాజధాని విజయవాడ ఎంతో అనుకూలం
విజయవాడ లో కావ్య డవలపర్స్ కంపెనీ నందు 20 ఏళ్ళ అనుభవం కల 

మా లాంటి వారి వద్ద రియల్ ఎస్టేట్ లో మీరు కోరుకునే అభివృద్ధి 
నూటికి నూరు పాళ్ళు సాధ్యం

ఇప్పుడే కాల్ చెయ్యండి
ఆల్ ది బెస్ట్ ....



v s రావు

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

కావ్య developers

విజయవాడ




Cell 7416498469



Comments