Posts

Showing posts from July, 2018

రియల్ ఎస్టేట్ రంగంలో కెరీర్ డెవలప్ చేసుకోవాలనుకునే వాళ్లకు కావ్య డవలపర్స్ వారి ఆహ్వానం !

డబ్బు సంపాదించడానికి రియల్ ఎస్టేట్ రంగమే ఎందుకు ...?    చదవండి   ! డబ్బు ఎక్కువగా సంపాదించాలని కసిగా వుందా ? కసి మాత్రం సరిపోదు పట్టుదల , కృషి , ప్రయత్నం - ఈ మూడు కూడా ఉండాలి రాక్షసుడిలా కష్టపడగలగాలి పని తప్ప వేరే విషయాలమీద ధ్యాస ఉండకూడదు డబ్బు మీద పిచ్చి ప్రేమ పెంచుకోవాలి వొళ్ళు వొంచడానికి ముందు ఉండాలి డ్రీం అంటే నిద్ర పోయాక వచ్చేదిగా ఉండకూడదు డ్రీం అంటే మిమ్మల్ని నిద్ర లేకుండా చేసేదిగా ఉండాలి డబ్బు సంపాదించాలని అందరికీ ఉంటుంది కానీ కొందరే ఎందుకు సంపాదించగలుగుతున్నారో ఒక్కసారి ఆలోచించండి మీకు కూడా నిద్ర పట్టని కలలు ఉంటె , ఒక్క సారి మమ్మల్ని కలవండి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ రంగంలోకి దూకండి పైసా పెట్టుబడి లేకుండా , ఎటువంటి విద్యార్హత లేకుండా లక్షలు సంపాదించాలంటే రియల్ ఎస్టేట్ ఒక్కటే ఇండియా లో ఏకైక మార్గం ఈ రంగంలో జీతాలు , భత్యాలు ఉండవు. కమిషన్లు మాత్రం లక్షల్లో ఉంటాయి. లక్షల్లో జీతాలు వచ్చే విద్యార్హతలు మీదకు